Posts

Showing posts from 2013

తన శాంతమే తనకు రక్ష

Image

ఎందుకలాగా.....ఇందుకలాగా

Image

ఎక్కూ తొలిమెట్టు....లేకుంటే తర్వాత మెట్టెకు

Image

లోకులు..కాకులు

Image

ఆ తర్వాత

Image

సు 'జలం'....సు 'ఫలం'

Image

క్రిస్మస్ శుభాకాంక్షలు

Image

భారత ఉప ఖండం

భారత దేశం పాకిస్థాన్ బంగ్లాదెశ్ ఆఫ్ఘనిస్థాన్ నేపాల్ భూటాన్ మాల్దీవులు శ్రీ లంక ఈ దేశాలన్నింటిని కలిపి భారత ఉప ఖండం / దక్షిణాసియా అని అంటారు.

Look at these

NEWS: North East West South CHESS: Chariot Horse Elephant SoldierS COLD: Chronic Obstructive Lung Disease JOKE: Joy Of Kids Entertainment AIM: Ambition In Mind DATE: Day and Time Evolution EAT: Energy and Taste TEA: Taste and Energy Admitted PEN: Power Enriched in Nib SMILE: Sweet Memories In Lips Expression BYE: Be with You Every time ADIDAS: All Days I Dream About Sports Note:May not be accurate, Just for fun

వృక్షో రక్షతి రక్షిత:

Image

దేవికా రాణి

తొలి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్న సుప్రసిద్ధ భారతీయ నటి దేవికా రాణి విశాఖపట్టణం(వాల్తేరు ) లో జన్మించారు.ఈమే తల్లిదండ్రులు ప్రముఖ బెంగాలి కుటుంబాలకు చెందినవారు.

శ్యాం బెనగళ్

కన్నడిగ కుటుంబానికి చెందిన  ప్రముఖ భారతీయ దర్శకుడు, చిత్ర రచయిత శ్యాం బెనగళ్ హైదరాబాదు(అల్వాల్‌) లో జన్మించారు.చాలా దూరదర్శన్ ధారావాహికలకు దర్శకత్వం కూడా వహించిన ఈయన అంకుర్ (1973),నిషాంత్(1975),మంతన్(1976) మరియు భూమిక(1977) చలన చిత్రాలు తీసారు.సత్యం శంకరమంచి రచించిన 'అమరావతి కథలు' అనే తెలుగు కథాసంపుటిని తెలుగు,హిందీ భాషలలొ దూరదర్శన్ ధారావాహికగా చిత్రీకరించారు. 

పైడి జైరాజ్

కరీంనగర్ లో పుట్టి , బొంబాయ్ చేరి అనేక ఇంగ్లిష్ , హిందీ , ఉర్దూ మరియు కొన్ని మరాఠీ , గుజరాతీ చలన చిత్రాల లో కూడా నటించి మెప్పించిన తెలుగు ప్రముఖుడు పైడి   జైరాజ్ . ఈయన దర్శకనిర్మత కూడా . మన దురదృష్టం ఏమిటంటే   హిందీ చిత్రాలు పుట్టక ముందే ఇంగ్లిష్ మూకీల్లొ నటించిన ఈ తెలుగాయన ఒక్క తెలుగు చలన చిత్రంలో కూడా నటించకపోవటం .

దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాలు సొంతం చేసుకోన్న తెలుగు వారు

Image
భారతీయ సినీ రంగ పితామహుడు   దాదా సాహెబ్ ఫాల్కే జన్మదినం సందర్భంగా 1969 నుంచి ప్రారంభించి ప్రతీ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాలు ఇ స్తూ ఉంది. ఇది భారత చలన చిత్ర రంగంలో నే అత్యున్నత పురస్కారం . చలన చిత్ర రంగానికి విశేష సేవలు అందించిన వారి జాబితాని రెండు నెలల పాటు కాచి వడపోసి సంవత్సరానికి   ఒక్కరిని ఎం పిక చే సి బంగారు కమలం , పది లక్షల రూపాయల నగదు, శాలువాతో సత్కరిస్తారు . ఇప్పటికి 5 గురు   తెలుగు చలన చిత్ర ప్రముఖులు,1 తెలుగు ప్రముఖుడు, ఇద్దరు తెలుగు నేలపై పుట్టిన వారు వెరసి 8 మంది తెలుగు నేల/భాష కు చెందిన వారు ఈ పురస్కారాన్ని   సొంతం చేసుకో న్నారు. తెలుగు చలన చిత్ర ప్రముఖులు: 1974: బొమ్మిరెడ్డి నరసింహ రెడ్డి ( దర్శకులు ) 1982: ఆక్కినేని లక్ష్మీ వర ఫ్రసాద రావు ( నటులు , దర్శకులు , నిర్మాత )   1986: బొమ్మిరెడ్డి నాగి రెడ్డి ( నిర్మాత ) 1990: ఆక్కినేని నాగేశ్వర రావు ( నటులు ) 2009: దగ్గుబాటి రామా నాయుడు ( నిర్మాత ) తెలుగు ప్రముఖుడు:    1980: పైడి జైరాజ్ ( నటులు ,...

మీ ఓటు హక్కు భద్రంగానే ఉందా

సాదారణంగా మనం ప్రతి ఎన్నికల్లో పోలింగ్ బూత్ కు వెళ్ళిన తర్వాత తమ ఓటు హక్కు గల్లంతయ్యిందని తెలుసుకొని అవ్వాక్కయే వారిని చూస్తాం.మరి మీ ఓటు హక్కు భద్రంగానే ఉందోలేదో తెలుసుకోవాలనుకొంటున్నారా.మీ ఓటర్ ఐడీ కార్డు మీద మీ ఓటర్ ఐడీ నంబరు ఉంటుంది.దాన్ని కింద చెప్పిన ఫర్మేట్ లో 9246280027 కి ఎస్.ఎం.ఎస్ చెయ్యండి. vote(space)ఓటర్ ఐడీ నంబరు ఉదాహరణ:vote kyz0454678 సాదారణ ఎస్.ఎం.ఎస్ కు ఎంత మెత్తం వసూలు చేస్తారో దీనికీ అంతే వసూలు చేస్తారు. సెకన్ల వ్యవదిలో మీ నియోజక వర్గం పేరు,మీ పేరు,మీ తండ్రీ/భర్త పేరు,మీ ఇంటి సంఖ్య,మీ పోలింగు బూత్ పేరు,చిరునామా తదితర వివరాలు మీకు సమాదానం గా ఎస్.ఎం.ఎస్ చేస్తారు.

మీ మొబైల్ ఐ.ఎం.ఈ.ఐ నంబరు తెలుసుకోండి

ప్రతీ మొబైల్ కీ ఒక ఐ.ఎం.ఈ.ఐ (International Mobile Equipment Identity) నంబరు వుంటుంది.మీ మొబైల్ ఐ.ఎం.ఈ.ఐ నంబరు తెలుసుకోవటానికి *#06# నొక్కండి.ఈ 15 అంకెల ఐ.ఎం.ఈ.ఐ సంఖ్యను ఎక్కడైనా రాసి పెట్టుకోండి. ఎవరైనా మీ మొబైల్ దొంగిలించి సిమ్ మార్చేసినా సరే ఈ నంబర్ ఉంటే మొబైల్ ఎక్కడుందో కనిపెట్టొచ్చు. చేయాల్సిందల్లా మీ  ఐ.ఎం.ఈ.ఐ నంబరును cop@vsnl.net కు మెయిల్ చెయ్యటమే.24గంటల్లో మీ మొబైల్ లో వాడుతున్న సిమ్ నంబరు  మీ మెయిల్ కు వస్తుంది. అప్పుడు పోలీసుల సహాయంతో మీ మొబైల్ ఎక్కడుందో సుళువుగా కనిపెట్టొచ్చు.

పై వారెవరు కారు

Image
అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశ ఎన్నికల్లో ఓటుకు చాలా ప్రాధాన్యత వుంది . మరి నిలబడిన ఏ అభ్యర్ధికీ మన ఓటు పొందే అర్హతలేదనిపిస్తే ఏంచెయ్యాలి . పోలింగ్ కేంద్రంలో రాకను నమోదు చేసుకొని ఓటు వేయకుండా వచ్చేసే అవకాశం ఇప్పటికే వున్నా దాని వల్ల ఫలితాలేమీ మారవనో లేదా రాజకీయ పక్షాల కోపానికి గురి కాలేకో గోప్యతలేని ఈ అవకాశాన్ని సాధారణంగా వాడుకోం . ఇలా వదిలేసిన ఓటు వేరొకరు వినియోగించుకొని తమవారికి దొంగ ఓటు వేసుకోవటమో లేక ఓటింగ్ శాతం తగ్గటమో జరిగి ప్రజస్వామ్య స్పూర్తి నీరుగారిపోతుంది . దీన్ని నివారించటానికి నిర్బంధ ఓటింగ్ ‌ ను అమలు చేయాలని కొందరు అభిప్రాయపడ తారు . కానీ బలవంతంగా ఓటు వేయించడం అప్రజాస్వా మికం . ఓటు వేసే లేక వేయకుండా ఉండే స్వేచ్ఛ ఓటర్లకుంది . ఇవన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సంఘం ' రహస్య ఓటింగ్ ' స్పూర్తి కలిగిన కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది . ఇక నుండి ఈవీఎంలలో అభ్యర్థుల జాబితాలో చివరి పేరుగా ' నన్ ఆఫ్ ద ఎబవ్ ( పై వారెవరు కారు )' అనే పద బంధం , దీర...