మీ ఓటు హక్కు భద్రంగానే ఉందా



సాదారణంగా మనం ప్రతి ఎన్నికల్లో పోలింగ్ బూత్ కు వెళ్ళిన తర్వాత తమ ఓటు హక్కు గల్లంతయ్యిందని తెలుసుకొని అవ్వాక్కయే వారిని చూస్తాం.మరి మీ ఓటు హక్కు భద్రంగానే ఉందోలేదో తెలుసుకోవాలనుకొంటున్నారా.మీ ఓటర్ ఐడీ కార్డు మీద మీ ఓటర్ ఐడీ నంబరు ఉంటుంది.దాన్ని కింద చెప్పిన ఫర్మేట్ లో 9246280027 కి ఎస్.ఎం.ఎస్ చెయ్యండి.

vote(space)ఓటర్ ఐడీ నంబరు

ఉదాహరణ:vote kyz0454678

సాదారణ ఎస్.ఎం.ఎస్ కు ఎంత మెత్తం వసూలు చేస్తారో దీనికీ అంతే వసూలు చేస్తారు.

సెకన్ల వ్యవదిలో మీ నియోజక వర్గం పేరు,మీ పేరు,మీ తండ్రీ/భర్త పేరు,మీ ఇంటి సంఖ్య,మీ పోలింగు బూత్ పేరు,చిరునామా తదితర వివరాలు మీకు సమాదానం గా ఎస్.ఎం.ఎస్ చేస్తారు.

Comments

Popular posts from this blog

నూతన సంవత్సర శుభాకాంక్షలు