Popular posts from this blog
నూతన సంవత్సర శుభాకాంక్షలు
పైడి జైరాజ్
కరీంనగర్ లో పుట్టి , బొంబాయ్ చేరి అనేక ఇంగ్లిష్ , హిందీ , ఉర్దూ మరియు కొన్ని మరాఠీ , గుజరాతీ చలన చిత్రాల లో కూడా నటించి మెప్పించిన తెలుగు ప్రముఖుడు పైడి జైరాజ్ . ఈయన దర్శకనిర్మత కూడా . మన దురదృష్టం ఏమిటంటే హిందీ చిత్రాలు పుట్టక ముందే ఇంగ్లిష్ మూకీల్లొ నటించిన ఈ తెలుగాయన ఒక్క తెలుగు చలన చిత్రంలో కూడా నటించకపోవటం .

Comments