దేవికా రాణి

తొలి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్న సుప్రసిద్ధ భారతీయ నటి దేవికా రాణి విశాఖపట్టణం(వాల్తేరు )లో జన్మించారు.ఈమే తల్లిదండ్రులు ప్రముఖ బెంగాలి కుటుంబాలకు చెందినవారు.


Comments




ఇంకా చెప్పాలంటే మా చిన్నతనంలో దేవికారాణి glamour star .అశోక్ కుమార్ తో హీరోయిన్ గా నటించేది.ఆమె భర్త హిమాన్ శురాయి చనిపోయేక తానే బాంబే టాకీస్ ని నిర్వహించి సినిమాలు తీసింది.ఆ తరవాత నిలొలాయి రోరిచ్ అనే ప్రసిద్ధ చిత్రకారుని పెళ్ళాడి హిమాలయాప్రాంతంలోను,బెంగుళూరు లోను శేష జీవితాన్ని గడిపింది.

Popular posts from this blog

నూతన సంవత్సర శుభాకాంక్షలు