శ్యాం బెనగళ్
కన్నడిగ కుటుంబానికి చెందిన ప్రముఖ భారతీయ దర్శకుడు, చిత్ర రచయిత శ్యాం బెనగళ్ హైదరాబాదు(అల్వాల్)లో జన్మించారు.చాలా దూరదర్శన్ ధారావాహికలకు దర్శకత్వం కూడా వహించిన ఈయన అంకుర్ (1973),నిషాంత్(1975),మంతన్(1976) మరియు భూమిక(1977) చలన చిత్రాలు తీసారు.సత్యం శంకరమంచి రచించిన 'అమరావతి కథలు' అనే తెలుగు కథాసంపుటిని తెలుగు,హిందీ భాషలలొ దూరదర్శన్ ధారావాహికగా చిత్రీకరించారు.
Comments