పైడి జైరాజ్



కరీంనగర్ లో పుట్టి,బొంబాయ్ చేరి అనేక ఇంగ్లిష్,హిందీ,ఉర్దూ మరియు కొన్ని మరాఠీ,గుజరాతీ చలన చిత్రాల లో కూడా నటించి మెప్పించిన తెలుగు ప్రముఖుడు పైడి  జైరాజ్.ఈయన దర్శకనిర్మత కూడా.మన దురదృష్టం ఏమిటంటే  హిందీ చిత్రాలు పుట్టక ముందే ఇంగ్లిష్ మూకీల్లొ నటించిన తెలుగాయన ఒక్క తెలుగు చలన చిత్రంలో కూడా నటించకపోవటం.

Comments

"ఈ తెలుగాయన ఒక్క తెలుగు చలన చిత్రంలో కూడా నటించకపోవటం"

"ఈ తెలుగాయనకు ఒక్క తెలుగు చలన చిత్రంలో కూడా నటించే అవకాశం ఎవరూ ఇవ్వకపోవడం" అనొచ్చా?
తెలుగులో నటించే ప్రయత్నం ఆయన చేసారో లేదో నాకు తెలియదండీ.మీకు తెలిస్తే చెప్పండి.

Popular posts from this blog

నూతన సంవత్సర శుభాకాంక్షలు