మీ మొబైల్ ఐ.ఎం.ఈ.ఐ నంబరు తెలుసుకోండి

ప్రతీ మొబైల్ కీ ఒక ఐ.ఎం.ఈ.ఐ (International Mobile Equipment Identity) నంబరు వుంటుంది.మీ మొబైల్ ఐ.ఎం.ఈ.ఐ నంబరు తెలుసుకోవటానికి *#06# నొక్కండి.ఈ 15 అంకెల ఐ.ఎం.ఈ.ఐ సంఖ్యను ఎక్కడైనా రాసి పెట్టుకోండి.

ఎవరైనా మీ మొబైల్ దొంగిలించి సిమ్ మార్చేసినా సరే ఈ నంబర్ ఉంటే మొబైల్ ఎక్కడుందో కనిపెట్టొచ్చు. చేయాల్సిందల్లా మీ  ఐ.ఎం.ఈ.ఐ నంబరును cop@vsnl.net కు మెయిల్ చెయ్యటమే.24గంటల్లో మీ మొబైల్ లో వాడుతున్న సిమ్ నంబరు  మీ మెయిల్ కు వస్తుంది.

అప్పుడు పోలీసుల సహాయంతో మీ మొబైల్ ఎక్కడుందో సుళువుగా కనిపెట్టొచ్చు.




Comments

Unknown said…
its really Great....
Thank For this...

plz visit:
http://apnaindia.com/entertainment/
Raam said…
Cop.vsnl is not sending mobile number for imei number. are you tried it
sarma said…
Even if the cell is not traced u can be out of danger of mis use of ur stolen cell:)

Popular posts from this blog

నూతన సంవత్సర శుభాకాంక్షలు