మీ మొబైల్ ఐ.ఎం.ఈ.ఐ నంబరు తెలుసుకోండి
ప్రతీ మొబైల్ కీ ఒక ఐ.ఎం.ఈ.ఐ (International Mobile Equipment Identity) నంబరు వుంటుంది.మీ మొబైల్ ఐ.ఎం.ఈ.ఐ నంబరు తెలుసుకోవటానికి *#06# నొక్కండి.ఈ 15 అంకెల ఐ.ఎం.ఈ.ఐ సంఖ్యను ఎక్కడైనా రాసి పెట్టుకోండి.
ఎవరైనా మీ మొబైల్ దొంగిలించి సిమ్ మార్చేసినా సరే ఈ నంబర్ ఉంటే మొబైల్ ఎక్కడుందో కనిపెట్టొచ్చు. చేయాల్సిందల్లా మీ ఐ.ఎం.ఈ.ఐ నంబరును cop@vsnl.net కు మెయిల్ చెయ్యటమే.24గంటల్లో మీ మొబైల్ లో వాడుతున్న సిమ్ నంబరు మీ మెయిల్ కు వస్తుంది.
అప్పుడు పోలీసుల సహాయంతో మీ మొబైల్ ఎక్కడుందో సుళువుగా కనిపెట్టొచ్చు.

Comments
Thank For this...
plz visit:
http://apnaindia.com/entertainment/